Surprise Me!

IPL 2021 : Kieron Pollard Missed This Trick Against CSK - Kevin Pietersen || Oneindia Telugu

2021-09-20 137 Dailymotion

IPL 2021 : Kevin Pietersen feels Mumbai Indians missed a trick, allowing Chennai Super Kings to get to over 150 when they had them on the mat at 24/4.
#IPL2021
#CSK
#KieronPollard
#RuturajGaikwad
#MSDhoni
#JaspritBumrah
#AmbatiRayudu
#CSKvsMI
#ChennaiSuperKings
#RohitSharma
#DwayneBravo
#SureshRaina
#RavindraJadeja
#DeepakChahar
#Cricket

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై 20 పరుగుల తేడాతో చిత్తయింది. మ్యాచ్ ఆరంభంలో సూపర్ బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను వణికించిన ముంబై.. ఆ తర్వాత పేలవమైన ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన పీటర్సన్ ఇన్నింగ్స్ బ్రేక్‌లో పొలార్డ్ తప్పిదాలను పాయింట్ ఔట్ చేశాడు.

Buy Now on CodeCanyon